పయనించే సూర్యుడు ఏప్రిల్ 9 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ప్రవీణ్ ప్రగడల కుటుంబానికి న్యాయం జరగాలని బుధవారం మండల కేంద్రమైన కలిగిరి లో ఇంజమూరు. ఉదయగిరి. దుత్తలూరు. జలదంకి. కొండాపురం. క్రైస్తవ పాస్టర్లు. విశ్వాసులు ల ఆధ్వర్యంలో కొండాపురం రోడ్డునుండి స్థానిక తాసిల్దార్ కార్యాలయం వరకు నినాదాలతో ప్రగడాల ప్రవీణ్ కుటుంబానికి న్యాయం జరగాలని శాంతియుత ర్యాలీ నిర్వహించి తాసిల్దార్ కు వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయా మండలాల పాస్టర్లు. విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు