పయనించే సూర్యుడు జనవరి 13( జనగాం ప్రతినిధి కమ్మగాని నాగన్న )కాంగ్రెస్ అధినేత ప్రియాంక గాంధీని వయనాడ్ ఎంపీగా ప్రశంసిస్తూ, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఢిల్లీలోని వారి నివాసంలో ఆదివారంమర్యాదపూర్వకంగా కలుసుకున్నారుయశస్విని ఝాన్సీ రెడ్డి ప్రియాంక గాంధీకి జన్మదిన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వయనాడ్లో భారీ మెజారిటీతో ఎంపీగా ఎన్నికైనందుకు వారిని అభినందించారు ఎన్నికల సమయంలో పాలకుర్తి నియోజకవర్గానికి వచ్చారని. వారు మరోసారి పాలకుర్తి నియోజకవర్గాన్ని సందర్శించాలని మరియు అభివృద్ధి పనులను పరిశీలించాలని కోరారు