పయనించి సూర్యుడు తేదీ 4 అక్టోబర్ శనివారం. జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న.జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ రఘునందన్ గౌడ్ ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని యువతితో కొన్నాళ్లు తిరిగి పెళ్లి చేసుకోమని సార్ కి ముఖం చాటు వేయడంతో మనస్థాపన చెందిన దళిత యువతీ ఈరోజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకొని గద్వాల పాడిన కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పటల్ లో ప్రియాంక మృతి దేహాన్ని సందర్శించి మాట్లాడిన ప్రజా సంఘాల నాయకుడు ఖమ్మం జిల్లాకు చెందిన ప్రియాంక చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ రఘునందన్ గౌడ్ గత కొన్నేళ్లుగా రఘునందన్ గౌడ్ ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని యువతితో కొన్నాళ్లు తిరిగి పెళ్లి చేసుకోమని సార్ కి ముఖం చాటు చాటు వేయడంతో మనస్థాపన చెందిన దళిత యువతీ ఆత్మహత్య చేసుకున్నది ఆ యువతి రెండు నెలల క్రింద చిన్నోనిపల్లి గ్రామానికి రఘునందన్ గౌడ్ పెళ్లికి నిరాకరించడంతో అప్పట్లోనే గద్వాల జిల్లా పోలీసులు ఆశ్రయించింది చీటింగ్ కేసు నమోదు కాగా ఆ యువకుడు జైలుకు వెళ్లే ఇటీవల విడుదల అయ్యాడు