పయనించే సూర్యుడు గాంధారి 22/09/25
గాంధారి ఆర్యవైశ్య సంఘం లో నిర్వహించారుఆశ్వయుజ శుద్ధపాడ్యమి ఇవాళ అటుకుల బతుకమ్మగా గౌరమ్మనుకొలుస్తారుసప్పిడిపప్పుబెల్లంఅటుకులతోనైవేద్యంతయారుచేసిఅమ్మవారికిసమర్పిస్తారుదేవీశరన్నవరాత్రులుకూడానేటినుంచేప్రారంభమవుతాయి
రెండో రోజు అటుకులబతుకమ్మగాఅమ్మావారినిపూజిస్తారుఆగౌరమ్మకుఇష్టమైన అటుకులతోనైవేద్యంతయారుచేస్తారు తంగేడుగునుగుబంతితామరవివిదరకాల గడ్డిపూలతోబతుకమ్మనుభక్తిశ్రద్ధలతోపేరుస్తారు కోలాటాలకోలాహలం విశాలమైన ప్రదేశంలోతొలుతవెంపలిచెట్టును నాటిదానిపైపసుపుకుంకుమనుచల్లుతారు అనంతరంబతుకమ్మలనుఆచెట్టుచుట్టూ ఉంచుతారుచిన్నాపెద్దతేడాలేకుండాఒకరిచేయిఒకరుపట్టుకొనికోలాటాలుచేస్తారుమరికొందరుచేతిలోరెండుకర్రలనుపట్టుకొనికోలాటంచేస్తారుబతుకమ్మబతుకమ్మఊయ్యాలోబంగారుబతుకమ్మఉయ్యాలోఒక్కేసిపువ్వేసిచందమామఒక్కజాములాయేచందమామపసుపులపుట్టిందిగౌరమ్మాపసువులపెరిగిందిగౌరమ్మాఅంటూచప్పట్లతోకష్టసుఖాలనుతెలియజేసేజానపదపాటలుపాడుతారుబంధాలుబంధుత్వాలపైనాపాటలుపాడుతారుపిల్లాపెద్దాకలిసిఐక్యతా సోదరభావంప్రేమానురాగాలతోజరుపుకుంటారుఈక్రమంలోవరుసైనవాళ్లుకాసేపుఆటలాడుకుంటారుఅనంతరంఆగౌరమ్మను గంగమ్మఒడికిచేరుస్తారుఆతర్వాతఅటుకులతోతయారుచేసిననైవేద్యాన్నిఒకరికొకరుపంచుకుంటారూ
సందడిగా తెలంగాణలోగిళ్లుఅచ్చమైన పల్లెసంస్కృతికిఅద్దం పట్టేమట్టిమనుషులపండుగబతుకమ్మఆడబిడ్డలతోతెలంగాణలోగిళ్లుకళకళలాడుతున్నాయిపల్లెలుపట్టణాల్లోపండుగసందడినెలకొందిపిండివంటలఘుమఘుమలుపుట్టినింట్లోఆడబిడ్డల చిరునవ్వులుబంధుమిత్రులకోలాహలంపిల్లపాపలతోఇళ్లుకళకళలాడుతున్నాయిఓపక్కన పెద్దలు బతుకమ్మఆడుకుంటుంటేమరోపక్కనపిల్లలు కేరింతలుకొడుతుంటారుతొమ్మిదిరోజులపాటుపిల్లాపెద్దాతేడాలేకుండాఆనందోత్సాహాలనడుమబతుకమ్మసంబురాలనుజరుపుకుంటున్నారు