ఇల్లందు నుండి సర్వే తండా వరకు ఎమ్మెల్యే ప్రయానికులందరితో కలిసి బస్సు ప్రయాణం..
ఎమ్మెల్యే కోరం బస్సు సర్వీస్ కల్పీంచడంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు హర్షాతి రేఖాలు..
నిరవేరిన మారుమూల ప్రాంత ప్రజల చిరకాలవాంఛ..
పయనించే సూర్యుడు జులై12 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు: బస్సు సర్వీస్ ఫ్రారంబోత్సవంలో ఎమ్మెల్యే తో కలిసి పాల్గోన్న AMC చైర్మన్
మారుమూల ప్రాంత ప్రజల కోరిక మేరకు ఇల్లందు నుండి బోయితండా గ్రామ పంచాయితి(సర్వేతండా గ్రామం) వరకు టిజి ఆర్ టి సి బస్సు సర్వీస్ ఇల్లందు డిఫో నందు ఫ్రారంభించి,ఇల్లందు నుండి ప్రయానికులందరితో కలిసి సర్వేతండా వరకు బస్సు ప్రయాణం చేసి సర్వేతండా గ్రామంలో జరిగిన ఫ్రారంబోత్సవ సభలో ముఖ్య అతిధి గా పాల్గోన్న ఇల్లందు నియోజకవర్గ శాసన సభ్యులు కోరం కనకయ్య ఇల్లందు మార్కెట్ చైర్మెన్ బానోత్ రాంబాబు ఈ యొక్కకార్యక్రమంలో ఇల్లందు ఆర్టీసి అధికారులు,ఇల్లందు మండలం మాజీ ఎంపిపి,వైస్ ఎంపిపి చీమల నాగరత్నంజానీ,మండల రాము,మండల రాము,ఇల్లందు మండల పార్టీ అధ్యక్షులు పులి సైదులు,డిసిసిబి డైరెక్టర్ జనగం కొటేశ్వరావు,టౌన్ నాయకులు మాడుగుల సాంబమూర్తి,బోళ్ళ సూర్యం,చిల్లా శ్రినివాసరావు,జాఫర్,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి అరెం కిరణ్, నాయకులు కిన్నెర నర్సయ్య,మాజీ ఎంపిటిసి క్రిష్ణ ప్రసాద్,చెన్నూరి క్రిష్ణ,చెన్నూరి శ్రీను,తాటి భిక్షం,దండుగుల శీవ,బండి ఆనంద్,బానోత్ శారద,పాయం స్వాతి,కల్తీ పద్మ,మంకిడి క్రిష్ణ,సంపత్,పొడుగు సంపత్,బానోత్ భాను చందర్,బానోత్ రమేష్,బానోత్ జగధీష్,గంగావత్ పిక్లా,గంగావత్ పట్టి తదితరులు పాల్గోన్నారు