
{పయనించే సూర్యుడు} {జనవరి 30మక్తల్ }
గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మక్తల్ బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో ఆరు వార్డులకు గాను నామినేషన్లు వేయించడం జరిగింది
వార్డు నెంబర్ 1 లావణ్య
వార్డు నెంబర్ 2 జుట్ల భాగ్య
వార్డు నెంబర్ 3 జుట్ల నరేంద్ర
వార్డు నెంబర్ 9 శ్రీ నందిని
వార్డు నెంబర్ 10 పద్మ
వాటి నెంబర్ 12 సురేందర్
నామినేషన్లు వేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ మొత్తం అసెంబ్లీ కమిటీ బహుజన సమాజ్ పార్టీ నారాయణపేట జిల్లా కమిటీ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ పాల్గొనడం జరిగింది అని మక్తల్ అసెంబ్లీ అధ్యక్షుడు కెవి నరసింహ ఒక ప్రకటనలు తెలియజేయడం జరిగింది
