
పయనించే సూర్యుడుD.26.8.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్.. మోర్తాడ్ మండలం లోఈరోజు బుధవారం రోజున మోర్తాడ్ మండలంలో శెట్టిపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు రంజిత్ చిన్న నాన్న లక్మ గంగాధర్ కి ఇటీవల శాస చికిత్స జరిగినందున వారిని పరామర్శించినా మాజీ డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డిఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల అధ్యక్షుడు బకూరి ఆనంద్ మరియు షేక్ పెల్లి గ్రామ అధ్యక్షుడు బిల్లాల శ్రీనివాస్ మరియు ఏం సి డైరెక్టర్ లక్మా రంజిత్ బద్దం దేవేందర్ పుప్పాల రాజేందర్ పుప్పాల లింగారెడ్డి మంచు నవీన్ మంచు శ్రీనివాస్ పుప్పాల గంగ నరసయ్య తదితరులు పాల్గొన్నారు