
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో కమ్మర్ పల్లి మండలం బషీరాబాద్ గ్రామానికి చెందిన అంకడి రాజేందర్ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతు నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స కోరకు చేరగా స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగ చికిత్స నిమిత్తం 1,10.000 రూపాయల ఎల్ ఓ సి మంజూరు చేయించి ఈ రోజు శుక్రవారం రోజున హైదరాబాద్ లోని నివాసంలో బాధితుని కుటుంబ సభ్యులకు ఎల్ ఓ సి కాపీ ఎమ్మెల్యే వేముల అందజేశారు.ఈ సందర్బంగా వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేసారు.
