
కాంగ్రెస్ పార్టీ పక్షాన కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ
పయనించే సూర్యుడు నవంబర్ 28 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు :మండలం పొచారం తండా గ్రామపంచాయతికి చెందిన బానోత్ కమలఅనారోగ్యంతో మరణించడంతోఇల్లందు నియోజ వర్గం శాసనసభ్యులు కోరం కనకయ్య ఆదేశాల మేరకు ఈరోజు వారి స్వగృహానికి వెళ్లి వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించినఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సొసైటీ డైరెక్టర్ కిన్నెర నర్సయ్య,తారాచంద్,వాంకుడోత్ శ్రీను, తదితరులు ఉన్నారు