నగరం నుండి నియోజక వర్గంలో కి అక్రమ ఇసుక తరలింపు
పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 23:- రిపోర్టర్ (కే శివకృష్ణ ) బాపట్ల నియోజకవర్గం పివి పాలెం,ఖాజీపాలెం, చందోలు,కర్లపాలెం మండలాలకు అక్రమ ఇసుక తరలింపుఖాజీపాలెంలో విచ్చలవిడిగా తిరుగుతున్న అక్రమ ఇసుక లారీలు ట్రాక్టర్ల ద్వారా లారీల ద్వారా అక్రమ ఇసుక తరలింపు సిండికేట్ బాపట్ల నాయకుడి మనుషులం అని చెప్పుకుంటూ కూటమి నాయకుల అక్రమ ఇసుక దందా పివి పాలెంకి చెందిన కూటమి నాయకుడి కనుసన్నల్లో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్లు సమాచారం అక్రమ ఇసుక తవ్వకాలు జరిపేది ఒకచోట తరలించేది మరోచోటికి అక్రమ ఇసుక తవ్వకాలు జరిపేది రేపల్లె నియోజకవర్గం లో,అక్రమ ఇసుక తరలించేది బాపట్ల నియోజకవర్గంలోకి అక్రమ ఇసుక వ్యాపారాలు చేయవద్దన్న ముఖ్య మంత్రి ఆదేశాలు పట్టించుకోని కూటమి నాయకులు
ముఖ్య మంత్రి ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమ ఇసుక దందా పై చర్యలు తీసుకొని అధికారులు అధికారులకు నెల వారి మామూళ్ళు చెల్లించి అక్రమ ఇసుక తరలిస్తున్నట్టుగా వినికిడి