పయనించే సూర్యుడు బాపట్ల సెప్టెంబర్ 21:- రిపోర్టర్ (కే శివకృష్ణ)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం బాపట్ల రైలు పేట మూడో వార్డు నందు పారిశుద్ధ్య కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలోఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, జెసి గంగాధర్ గౌడ్,, బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు జిల్లా జెసి గంగాధర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త నా మన శివన్నారాయణ,బాపట్ల టీడీపీ పట్టణ అధ్యక్షుడు గొలపల శీను, సానిటరీ ఇన్స్పెక్టర్ కరుణ, బాపట్ల మున్సిపాలిటీ సానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.