పయనించే సూర్యుడు అక్టోబర్ 18 జడ్చర్ల తాలూకా బాలనగర్ మండల రిపోర్టర్ రేవల్లి కృష్ణఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ *మంద కృష్ణ మాదిగ* అన్న ఆదేశాల మేరకు,భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సి జె గావాయి* పై జరిగిన దాడి ని ఖండిస్తూ... *సి జె గవాయి* మీద దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా తగు చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలి అని *మండలం డిప్యూటీ ఎమ్మార్వో లిఖితారెడ్డి మేడం* కి వినతిపత్రం* అందజేయడం జరిగింది. ఇట్టి విషయంపై మండల డిప్యూటీ ఎమ్మార్వో లిఖితరెడ్డి మేడం సానుకూలంగా స్పందిస్తూ మా పై అధికారులకు కూడా తెలియజేస్తామని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు వస్ఫూల శేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండకళ్ళ విష్ణువర్ధన్ఉపాధక్షలు జగన్*ప్రధాన కార్యదర్శి ఆర్ యాదయ్య సీనియర్ నాయకులు అరెళ్ల యాదయ్య, బద్దం శ్రీను ఉమాకాంత్ రాంచందర్ బర్రెరాజు*బర్రె యాదయ్య లింగం తదితరులు పాల్గొన్నారు*