బాలానగర్ మండలం ఫోటో&వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున మండల తాసిల్దార్ మరియు SI చేతుల మీదుగా ఫోటో ఎక్స్పో పోస్టర్ రిలీజ్….
బాలానగర్ మండలం జడ్చర్ల తాలూకా పయనించే సూర్యుడు సెప్టెంబర్ 12 బాలానగర్ మండలా రిపోర్టర్ ఆర్ కృష్ణ
ఈరోజు బాలానగర్ మండలం కేంద్రంలో మండలఫోటో & వీడియో గ్రాఫర్ అసోసియేషన్ తరపున మండల తాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, మరియు SI లెనిన్ గౌడ్, అధికారుల చేత ఈ నెల 19,20,21లో హైదరాబాదులో జరుగుతున్నటువంటి ఫోటోగ్రాఫర్ల పండగ ఫోటో ఎక్స్పో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది
కార్యక్రమంలో మండల అధ్యక్షులు రేవెల్లి నరేష్ ,కోశాధికారి హనుమంతు, జనరల్ సెక్రెటరీ కృష్ణ, మేఘ్య, రమేష్, శ్రీశైలం, మహేందర్, ప్రసాద్ , జిల్లా కార్యవర్గ సభ్యులు వస్పుల సాయిలు, ఫోటో గ్రాఫర్స్ & వీడియో గ్రాఫర్స్ తదితరులు పాల్గొనడం జరిగింది