పయనించే సూర్యుడు, తొర్రూరు డివిజన్ ప్రతినిధి శ్రీరామ్ నవీన్ మహబూబాబాద్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గ, తొర్రూరు డివిజన్ కేంద్రంలోని
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలిచే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పాలకుర్తి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్ పొనుగంటి సోమేశ్వర రావు అన్నారు., మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు , ఆదేశాలతో బుధవారం మండలంలోని చర్లపాలెం, గోపాలగిరి గ్రామాల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించి మాట్లాడారు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న స్థానిక ఎలక్షన్లలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు చామకూరి ఐలయ్య తొర్రూర్ పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్ గోపాలగిరి గ్రామ పార్టీ ఇంచార్జ్ రాయిశెట్టి వెంకన్న చర్లపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు జినిగు అనంతరెడ్డి, మాజీ సర్పంచ్ సట్ల నాగలక్ష్మి, మాజీ ఎంపిటిసి ధర్మారపు కిరణ్, మాజీ అధ్యక్షులు సముద్రాల యాదయ్య అన్నారపు రాములు, పెరటి మురళీకృష్ణారెడ్డి, మిరియాల కరుణాకర్ రెడ్డి, సముద్రాల చెన్నమల్లు, చెవుల వెంకన్న బందు సమ్మయ్య గజ్జి యాకయ్య నక్క మహేందర్ ,ధర్మారపు కిరన్ , మంచె బిక్షం , సముద్రాల సువర్ణ, సముద్రాల నాగయ్య, జినుగా హరీష్ రెడ్డి, ధర్మారపు కృష్ణ, జక్కుల మహేందర్ తదితరులు పాల్గొన్నారు…