పయనించే సూర్యడు జనవరి 17 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు... ఈ రోజు నడిగూడెం మండల కేంద్రంలో మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పల్లా నర్సిరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించడం జరిగింది . ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కోదాడ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ హాజరై కార్యకర్తలకి దిశ నిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరకాలమైన 6 గ్యారంటీలు హామీలతో అధికారంలోకొచ్చి ఒక పథకం కూడా కొలిక్కి రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాది అన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రాధాన్యత ఉంటుందన్నారు . రైతు రుణమాఫీ అరకొరగా చేశారు . కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకము కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేకపోతుందన్నారు. అమలు కానీ హామీలతో అధికారం లోకి వచ్చిప్రజలను మభ్యపెడుతున్నారు. కమిటీలతో కాలయాపన చేస్తున్నది అని దూయబట్టారు. రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలు నాయకులు అందరు సమిష్టిగా పనిచేసి నడిగూడెం మండలంలో ఎక్కువ గ్రామపంచాయతీలు లలో బిఆర్ఎస్ జెండాను ఎగరేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సమన్వయ సమితి కమిటీ సభ్యులు అనంతుల ఆంజనేయులు. గార్లపాటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా ఉద్యమకారులు అనంతల మహేష్ గౌడ్. మాజీ జెడ్పిటిసి మారుతి ఉపేందర్. ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు దాసరి శ్రీనివాస్.గ్రామ శాఖ అధ్యక్షులు. బోనగిరి ఉపేందర్. పోలపల్లి వెంకటేశ్వర్లు. గార్లపాటి సురేందర్ రెడ్డి.యలగొండ నాగేశ్వర్రావు. నిలకంఠ వెంకటేశ్వర్లు కాసాని శ్రీను గుజ్జు కోటయ్య సొంటీ అంజయ్య నాగేందర్.కాసాని ఉపేందర్. బోల్లేపల్లి వెంకన్న బడేటి శీను. మాజీ సర్పంచులు దున్న సుధాకర్ దొడ్డ నరసింహారావు బృందావనపురం మాజీ ఎంపీటీసీ గోలి సునీత.మండల సీనియర్ నాయకులు బొల్లం శ్రీనివాస్. కలకొండ పిచ్చయ్య.రామకృష్ణ. నాగిరెడ్డి కూరాకుల కృష్ణమూర్తి మేకల గంగరాజు దున్న ప్రవీణ్.ఎస్ కే రఫీ. నల్లమదా నారాయణరావు. కొల్లు పాపారావు. పోటు ప్రసాద్ ఎస్కే జలీల్ మండల ఉపాధ్యక్షులు దున్న రవి మండల యూత్ నాయకులు మేకల వీరబాబు. కన్నెబోయిన మురళీకృష్ణ. బడుగుల వెంకటేష్. కన్నెబోయిన మురళి అన్ని గ్రామాల కార్యకర్తలు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు