పయనించే సూర్యుడు జులై 14 (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి : గురువారం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు టేకులపల్లి మండలం అధ్యక్షులు తేజావత్ శంభూ నాయక్ ఆధ్వర్యంలో 79 వ స్వతంత్రదినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు కస్తూరిబా జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి టేకులపల్లి MRO ఆఫీస్ నుండి బోడు పై సెంటర్ వరకు జాతీయ జెండాలు చెత్తపట్టి నినాదాలు ఇస్తూ భారీగా ర్యాలీ తీయటం జరిగింది.ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు టీచర్స్ సెల్ జిల్లా కన్వినర్ హతిరం నాయక్,నియోజకవర్గం నాయకులు పూన్య నాయక్,టేకులపల్లి మండలం కన్వినర్ రవి రాథోడ్ అలాగే జిల్లా కన్వినర్ బాలాజీ నాయక్,పార్టీ సినియర్ నాయకులు ద్రావ్ సింగ్,ఇస్లావత్ రాములు నాయక్,బాల,ప్రసాద్,బాలకృష్ణ,గ్రావిటి స్కూల్ HM గురుమూర్తి కస్తూరిబా స్కూల్ టీచర్ పార్వతి ,గ్రావిటి స్కూల్ టీచర్ గంగా టేకులపల్లి మండలం ప్రధాన కార్యదర్శులు నాగేందర్ మరియు సురేష్ నాయక్,మండలం కిసాన్ మోర్చా అధ్యక్షులు రాందాస్ నాయక్,టేకులపల్లి మండల నాయకులు నవీన్,జమాల్,,రాజు జబ్బర్ తదితరులు పాల్గొన్నారు.