పయనించే సూర్యుడు: డిసెంబర్ 11 : హుజురాబాద్ టౌన్ రిపోర్టర్ దాసరి రవి : ఏబీవీపీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ బిజెపి వివిధ సంస్థల్లో ఏబీవీపీ 2010లో కార్యకర్తగా మొదలుకొని పట్టణ సహాయ కార్యదర్శిగా, టెక్నికల్ కన్వీనర్ గా ఆర్ఎస్ఎస్లో ఎదులాపురం ఖండ శారీరక గా బిజెపి ఎస్సీ మోక్ష జిల్లా ప్రధాన కార్యదర్శిగా, బిజెపి హుజురాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘంగా పనిచేసే నిరంతరం సమస్త అభివృద్ధి కోసం పాటుపడుతున్న రాజులు శనివారం బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా నాయకులకు పట్టణ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు బిజెపి పట్టణ అధ్యక్ష ఎన్నికకు సహరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.