బి జె పి జిల్లా కౌన్సిల్ నెంబర్ సుర గౌని రంగస్వామి గౌడ్
పయనించే సూర్యుడు జనవరి 11. K. శ్రీనివాసులు పెబ్బేరు వనపర్తి జిల్లా రిపోర్టర్,
వనపర్తి జిల్లాలో భారతీయ జనతా పార్టీ నీ బలోపేతం చేయడం కోసం తమ వంతు కృషి చేస్తానని వనపర్తి జిల్లా
బి జె పి కౌన్సిల్ నూతనంగా నియమితులైన సూరగౌని రంగస్వామి గౌడ్ అన్నారు
పెబ్బేరు పట్టణం కు చెందిన రంగస్వామి గౌడ్ విద్యార్ధి దశనుండి ఏ బి వి పి లో చురుకయినా కార్యకర్తగా ఉంటు
పెబ్బేరు మండల బిజెపి ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు పెబ్బేరు మండల గౌడ సంఘం కోశాధికారిగా ఉన్నారు రంగస్వామిగౌడ్ సమర్ధతాను గుర్తించి బి జె పి అధిష్టానవర్గం వనపర్తి జిల్లా కౌన్సిల్ నెంబర్ గా ఎన్నికవడంతో మండల బి జె పి పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు