పయనించే సూర్యుడు// న్యూస్// మార్చ్ 15//మక్తల్ _ప్రజల తరఫున శాసనసభలో బీఆర్ఎస్ ఉంటే.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనే భయంతో సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా, రేవంత్ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . పిలుపునిచ్చిన నేపథ్యంలో మక్తల్ మాజీ శాసనసభ్యుడు చిట్టెం రాంమోహన్ రెడ్డి . ఆదేశాల మేరకు ఈరోజు మక్తల్ కేంద్రం లోఅంబేద్కర్ విగ్రహం ముందు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ కౌన్సిలర్లు విష్ణువర్ధన్ రెడ్డి మొగులప్ప రాములు నియోజకవర్గ యువజన అధ్యక్షుడు గవినోళ్ళ నర్సింహారెడ్డి మాజీ ఎంపిటిసి పారేవుల అసిరెడ్డి మాజీ సర్పంచ్ హనుమంతు ఉపసర్పంచ్ సుదర్శన్ గౌడ్ రామకృష్ణారెడ్డి రఘు సాగర్ జుట్ల శంకర్ బండారి ఆనంద్ చిట్యాల ఉమాశంకర్ గౌడ్ మహిమదు మనన్ సాదిక్ అస్గర్ అలీ సుధాకర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తిరుమలేష్ గౌడ్ గుర్లపల్లి అశోక్ కర్రెమ్ అంజి శ్రావణ్ కుమార్ సత్యనారాయణ గౌడ్ శ్రీనివాస్ మామిల్ల అంబ్రెష్ ,మిల్లర్ సూరి తదితరులు పాల్గొన్నారు