పయనించే సూర్యుడు ఏప్రిల్ 26 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ ; భావుసింగ్ నాయక్ : బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకుడు భూక్యా రమేష్ గారిని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ఏన్కూర్ మండలం భద్రుతండా గ్రామ పంచాయతీలోని, మునియతండా చెందిన ఏన్కూర్ మండల మాజీ యువజన బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు భూక్యా రమేష్ అనారోగ్యంతో విశ్రాంత్రి తీసుకుంటున్న విషయం తెలుసుకుని, ఈ రోజు ఇంటికి వెళ్లి పరామర్శించి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షంచిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ఈ కార్యక్రమం లో పొన్నం హరికృష్ణ, చాంద్ పాషా, భూక్యా ధర్మ, బాజీ మరియు తదితరులు నాయకులు పాల్గొన్నారు