
రుద్రూర్, డిసెంబర్ 9 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
స్థానిక ఎన్నికలలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలోని 5 వ వార్డులో బిజెపి పార్టీ 5 వ వార్డు మెంబర్ తెల్ల రవి ఇంటింటికి తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. బ్యాలెట్ పత్రాలను చూయిస్తూ గౌను గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. వార్డులో ఏ సమస్యలు ఉన్న పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.