(పయనించే సూర్యుడు అక్టోబర్ 18 రాజేష్)
ఈరోజు మండలం కేంద్రంలో బీసీల ధర్నా సంపూర్ణ మద్దతు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడంతో దౌల్తాబాద్ లో బ్బంద్ సంపూర్ణంగా జరిగింది శనివారం ఉదయం నుంచి వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టసభల్లో రిజర్వేషన్లకు ఆమోదం కల్పించకపోవడం సరికాదని రాజకీయంగా బీసీలు ఎదగడానికి 42 శాతం రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు బంద్ సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్ కర్నాల శ్రీనివాసరావు పడాల రాములు కిషన్ శ్రీనివాస్ లాలు అది వేణుగోపాల్ సత్యనారాయణ గౌడ్ మల్లేశం లక్ష్మణ్ ఆంజనేయులు గౌడ్ నరసింహులు స్వామి కృష్ణ. సాయిలు యాదగిరి . భూపాల్ . బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు