( పయనించే సూర్యుడు ఆగస్టు 11 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
జిల్లా బీసీ సేన సదర్ శ్రీనివాస్,అసెంబ్లీ బీసీ సేన అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.అక్కలకు రాఖీ కట్టి అన్నాచెల్లెలు అనుబంధాన్ని మరింత బలపరిచారు.అసెంబ్లీ మహిళా అధ్యక్షురాలు భాష వరలక్ష్మి, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సౌజన్య, అసెంబ్లీ ఉపాధ్యక్షురాలు వసంత, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి భూషణ్ నరేష్,నందిగామ మండల ఉపాధ్యక్షులు మొగిలేటి నరసింహులు,ఫరూక్నగర్ మండల అధ్యక్షులు రవి,జిల్లేడు చౌదరిగూడ మండల అధ్యక్షురాలు జయ శ్రీకాంత్,ఫరూక్నగర్ మండల బీసీ సేన అధ్యక్షురాలు జక్కల జలజ,షాద్ నగర్ టౌన్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, ఫరూక్ నగర్ మండల ఉపాధ్యక్షురాలు స్రవంతి రాజ్,షాద్ నగర్ టౌన్ ఉపాధ్యక్షురాలు బాలమణి తదితరులు పాల్గొన్నారు.