
సన్మానించిన కడియాల కుంట తండా వార్డ్ నెంబర్ తవ్ సింగ్ మరియు యువకులు
ఫరూక్నగర్ మండలం బూర్గుల గ్రామపంచాయతీ నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ రాజగోపాల్ రెడ్డి ( చింటూ ) కడియాల కుంట తండా ఒకటో వార్డ్ నంబర్ తావుసింగ్ నాయక్ మరియు తండా యువకులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లోకల్ గైడ్ రిపోర్టర్ నరేందర్ నాయక్ మరియు రాజు నాయక్, రాత్లావత్ రమేష్ నాయక్, తావుసింగ్ నాయక్ ( రాజా ), రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
