
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో
భైంసా పట్టణంలోని కిసాన్ గల్లి లోని 14 వార్డు 15 వార్డు 1 వార్డు లొ మిషన్ భగీరథ వాటర్ లీకేజ్ అయి రోడ్లపై పారుతున్నాయి ఎల్ల గౌడ్ ఇంటి ముందర నుంచి మన గల్లీ పోలీస్ స్టేషన్ వరకు వాటర్ లీకేజీ అయి ప్రజలు చాలా ఇబ్బంది గురవుతున్నారు ఆ సమస్య నా వరకు తీసుకురావడంతో సమస్యను మున్సిపాలిటీ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లండి అని తెలియజేయడం జరిగింది అదేవిధంగా 14 వార్డు లోని కిసాన్ గల్లీలోని హల్దా లాస్మన్న ఇంటి ముందరి కల్వర్టు డ్యామేజ్ అయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలియజేయడం జరిగింది అదే విధంగా 1 వార్డ్ గట్టు మైసమ్మ గల్లి లొ కల్వర్టు పాడే బాగా రోజులై ప్రజలు ఇబ్బంది జరుగుతున్నారు ఆ సమస్యను నా వరకు తీసుకురావడంతో మున్సిపాలిటీలో సమస్యను వివరించడం జరిగింది. వారు ఈ సమస్యలన్నింటిని రెండు లేదా మూడు రోజులలో పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో రావుల రాము K. భూకిరణ్ బోల్శెట్టి రాకేష్ ముల్లా వార్ అనిల్ పల్సి పండరి సమస్యలను వివరించడం జరిగింది.
