
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
సమస్త ఉమ్మడి జిల్లా నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లా ప్రజలకు తేలియజేయునది ఏమనగా తెలంగాణా రాష్ట్ర ఆర్.టి.సి.కార్గో సేవా విభాగం ద్వార నడపబడుతున్న ఆర్.టి.సి.కార్గోలో మేడారం వెళ్ళలేని భక్తులకు మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదం కేవలం రూ.299/- కె ఈ మేడారం ప్రసాదం మీ ఇంటి వద్దకే తెచ్చి ఎవ్వబడుతోందని రీజినల్ మేనేజర్ టి. జోస్నా తెలిపినారు. ఈ సదుపాయాన్ని www.tgsrtclogistics.co.in అనే వెబ్సైట్ ద్వార, మరియు ఆర్టీసీ కార్గో నిజామాబాద్ కౌంటర్ వద్ద కూడా బుక్ చేసుకునే అవకాశం కలదు.
ఈ సదావకాశని మన ఉమ్మడి జిల్లా నిజామాబాద్ మరియు కామారెడ్డి భక్తులు ఉపయోగించుకోవాలని కోరుచున్నాము పూర్తివివరాలకు ఈ దిగువ తెలిపిన పొన్నంటర్లను సంప్రదించవలసినదిగా కోరడమైనది.
సంప్రదించవలసిన పొన్నంబర్లు :(1)ఆర్మూర్ డిపో -7396889496 (2) భోధన్ డిపో- 9154298729.
. నిజామాబాద్-1 డిపో-9154298727 (4) నిజామాబాద్-2 డిపో- 7396889496 (5)బాన్సువాడ డిపో-9154298729
(6) కామారెడ్డిడిపో 9154298729 (7) ఆర్.యం ఆఫీస్ -8639963647 ఇట్టి నెంబర్లను సంప్రదించగలరు
