
పయనించే సూర్యుడు జనవరి 24 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పసుపులేటి మహాలక్ష్మిరావు అధ్యక్షతన పాసర్లపూడి గ్రామంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి అయినవిల్లి సత్తిబాబు గౌడ్ పాల్గొని ఆయన చేసిన సేవా కార్యక్రమాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ ఆయన నిరాడంబరత్వం వంటి గొప్ప విషయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణ, కుడుపూడి దావీద్, ప్రధాన కార్యదర్శి కట్ట సత్య ప్రసాద్, కార్యదర్శులు కోటిపల్లి సాయిబాబు, కట్ట ఆదిశేషగిరిరావు, సోషల్ మీడియా కన్వీనర్ సానపైన సత్యనారాయణ, కట్ట జనార్దన్ రావు, కట్ట నారాయణమూర్తి, కొట్నాల నరసింహారావు, బుర్ర ఆంజనేయులు, యువ మోర్చా నాయకులు కొండేటి ఈశ్వర్ గౌడ్, అంకం నాగమల్లేశ్వరరావు,ఉదయ్ మరియు నాయి బ్రాహ్మణ ప్రముఖులు పాల్గొనడం జరిగింది.
