పయనించే సూర్యుడు జనవరి 11 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ
భారతీయ జనతా పార్టీ దేవరకొండ మునిసిపాలిటీ బిజెపి అధ్యక్షులుగా ఈరోజు నన్ను ఎన్నుకోవడం జరిగింది వారు మాట్లాడుతూఈ యొక్క ఎన్నికకు సహకరించిన రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు సీనియర్ నాయకులకుమండల నాయకులకు దేవరకొండ బూతు అధ్యక్షులకు కార్యకర్తలకు నా యొక్క ధన్యవాదములు తెలుపుకుంటూ నేను దేవరకొండ మున్సిపాలిటీలో పార్టీలో ప్రతి ఒక్కరిని కలుపుకొని పార్టీ అభివృద్ధి కోసం పనిచేసి రేపు వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో అందరి సహకారంతోఎక్కువ మంది కౌన్సిలర్లను గెలిపించే ప్రయత్నం చేస్తానని వారన్నారు