
పయనించే సూర్యుడు నవంబర్ 28 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కోస్టల్ జోన్ మండల అధ్యక్షుల సమావేశానికి వచ్చి సమావేశం దగ్గర భారతీయ జనతా పార్టీ జండా ఆవిష్కరణ లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి. సత్య కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లబోతుల రమేష్ నాయుడుతో కలిసి జండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ వడ్డెర అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ నెల్లూరు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు బత్తల కృష్ణయ్య ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు