
పయనించే సూర్యుడు నవంబర్ 26(సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సూళ్లూరు బొగ్గుల కాలనీ యూత్ అసోసియేషన్ లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి ఘన నివాళి అర్పించారు ప్రజలందరికీ న్యాయం స్వేచ్ఛ సమానత్వం అందించిన సందర్భంగా దేశ ప్రజలందరు భారత నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి దేశ ప్రజలందరు ఘనంగా నివా ళి అర్పిస్తున్నారు బొగ్గుల కాలనీ యూత్ అసోసియేషన్ లో చెoగల్ రాయులు రాజా మిగతా యూత్ సభ్యులు పాల్గొన్నారు
