పయనించే సూర్యడు // ఏప్రిల్ // 14 // కుమార్ యాదవ్ // హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ )..
తన సొంత గ్రామమైన చెల్పూర్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ కి పూలమాలవేసి ఆ మహనీయుని గొప్పతనాన్ని కీర్తిస్తూ,మహిళలని మనుషులుగా చూడని కాలంలో మహిళలకి పురుషులతో సమానంగా అన్ని హక్కులు ఉండాలని, దేశాధికారమే అంతిమ లక్ష్యంగా ఉండాలని, దళితులకు సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ఎదగాలని భారత రాజ్యాంగాన్ని రాసి మనకు మార్గం చూపిన ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని మాట్లాడారు. తదనంతరం పార్టీలకు అతీతంగా చెల్పూర్లో అంబేద్కర్ ను గురువుగా భావించిన మహాత్మ జ్యోతిరావు పూలే, విగ్రహావిష్కరణకి భూమి పూజ చేసి, అన్నదాన కార్యక్రమం చేశారు..ఇ కార్యక్రమాల్లో ముఖ్య అతిధిగా క్రిస్టయ్య,రాజేందర్ , వెంకన్న, , బుచ్చి బాబు, సదానందం గౌడ్,శ్రీనివాస్ రెడ్డి,మహేందర్ గౌడ్,సంపత్,సాయిబాబా,రమేష్,బిక్షపతి,గన్ను అశోక్,క్రిష్టమూర్తి సార్,రమేష్,బాబు,భాస్కర్,సుధమోహన్,రాజు,నరేందరు, రఘు మహిళలు,యువకులు, తదితరులు పాల్గొన్నారు.