
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
ఈరోజు శనివారం రోజున భీంగల్ మండల కేంద్రంలో 69వ మండల స్థాయి కీడోత్సవాల సందర్భంగా కస్తూరిబా గాంధీ పాఠశాలలో క్రీడలలో పాల్గొన్న 50 మంది విద్యార్థులకు నాగేంద్ర యువసేన తరుపున క్రీడా స్పోర్ట్స్ డ్రెస్సెస్ దుస్తులు పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సుంకరి సురేష్, నిచ్చేమొల్ల మహేష్, సయ్యద్ రెహమాన్ వంశీ కృష్ణ, సంపత్, శివ బాలాజీ , శివ మరియు నాగేంద్రన్న యువసేన సభ్యులు పాల్గొన్నారు.
