పయనం చే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు
Dr. B. R. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూరవిద్య యందు 2025 -2026 సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాలు పొందెందుకు ఈ నెల 12 వ తేది వరకు ఎలాంటి అపరాద రుసుము లేకుండా డిగ్రీ (బి.ఏ., బి. కామ్.మరియు బి. యస్సి.) ల యందు ప్రవేశం పొందె అవకాశం కలదు అని ప్రభత్వ డిగ్రీ కళాశాల సమన్వయకర్త డి ఆర్ బి. శ్రీనివాస్ తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని డిగ్రీ పట్టా పొందాలని తెలిపారు. వివరాలకు ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించండి.9848581970, 7382929801 డిగ్రీ కోర్సులు : B A. B. COM. B. SC