పయనించే సూర్యుడు మే 10 బాల్కొండ ప్రతినిధి కే లింబాద్రి : తెలంగాణ నిజాంబాద్ జిల్లాలో బాల్కొండ నియోజకవర్గం లో భీమ్గల్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు పట్టించుకోని మున్సిపల్ అధికారులు భీంగల్ వేల్పూర్ రోడ్డు రూటులో భీమ్గ ల్ సొసైటీ చైర్మన్ శివ సారి నరసయ్య దివేటర్ నుండి 50 ఫీట్లు విడిచి పెట్టకుండా ఒక ప్రజా ప్రతినిధి దౌర్జన్యంగా రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేస్తున్న పట్టించుకుని మున్సిపల్ అధికారులు నిర్మాణానికి మున్సిపల్ అధికారులు కారణమా ప్రజలు అంటున్నారు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ మున్సిపల్ అధికారులు ఇస్తారు కానీ అందరికీ ఒకే చట్టం ఉండాలి ప్రజా ప్రతినిధులకు ఒక చట్టము ప్రజా ప్రతినిధి ఇష్టమొచ్చినట్టు కట్టుకోవచ్చా అని ప్రజలు అంటున్నారు గత కొన్ని రోజుల నుండి జనంలో గుసగుసలాడుతున్నారు అక్రమ నిర్మాణాలు కట్టుకోవడం సరైన కాదని జనం అంటున్నారు