పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 ప్రతినిధి లింబాద్రి కె
భీంగల్ పోలీస్ వారు తేదీ 10.04.2025 నాడు ఉదయం అందాజా సమయం 0500 గం,,ల ప్రాంతంలో భీంగల్ మండలం లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కుప్కల్ గ్రామ శివారులో ఇసుక లోడ్ తో వస్తూన ట్రాక్టర్ ను ఆపి అట్టి ట్రాక్టర్ డ్రైవర్లు 1) సిర్సు రాములు S/o నర్సయ్య R/o భీంగల్ మరియు 2) వేముల ప్రశాంత్ S/o వెంకట్ R/o భీంగల్ ను అట్టి ఇసుకకు సంబంధించి పత్రాలు అడుగగా ఎలాంటి పత్రాలు చుపించానందున. అట్టి అక్రమంగా తరలిస్తున ఇసుక ట్రాక్టర్ లను పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించి డ్రైవర్లు 1) సిర్సు రాములు S/o నర్సయ్య R/o భీంగల్ మరియు 2) వేముల ప్రశాంత్ S/o వెంకట్ R/o భీంగల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించానైనది.