పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండల్ లో ఈరోజు శుక్రవారం రోజున తెలంగాణ ప్రజా ప్రభుత్వము చేపట్టినటువంటి పనుల జాతరలో భాగంగా భీంగల్ మండల్ లో గోనుగుప్ల గ్రామంలో నూతన అంగన్వాడి భవనానికి భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మండల అధికారులు ఎంపీడీవో సంతోష్ కుమార్ ఎం ఆర్ ఓ షబ్బీర్ ఏపీవో పీజీ కార్యదర్శి శ్రీనివాస్ డిసిసి కార్యదర్శి భోజ గౌడ్ బాల్కొండ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేపూర్ ర్ చరణ్ గౌడ్ వి డి సి అధ్యక్షుడు వంజరి శంకర్ సొసైటీ చైర్మన్ బంగ్లా దేవేందర్ ఏఎంసి డైరెక్టర్ జీవన్ చిన్నారెడ్డి అంగన్వాడి ఆశా వర్కర్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బి స్వామి డిసిసి డెలికేట్ కుంట రమేష్ కన్నె సురేందర్ భీంగల్ టౌన్ అధ్యక్షుడు జేజే నరసయ్య ఎస్సీ సెల్ అధ్యక్షుడు అనంతరావు బీసీ సెల్ అధ్యక్షుడు కోరటి రాజు కాంగ్రెస్ నాయకులు పల్లె శేఖర్ కొరటి లింబాద్రి హరీష్ అజయ్ గౌడ్ వంశీ గౌడ్ అజయ్ ముద్రాజ్ కరోబార్ నవీన్ బొమ్మన రాజేశ్వర్ చిత్తూర్ రాజా గౌడ్ రామవత్ స్వామి బండారి కన్నూరు శంకర్ చిలకల లక్ష్మణ్ మిట్టపల్లి నరసయ్య కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు