
పయనించే సూర్యుడు. నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ ; బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మండల్ లో తేదీ:12-07-2025 ఆదివారం రోజున నిర్వహించనున్న ఊర పండుగ నిమిత్తమైతేదీ: 05-07-2026 ఆదివారం రోజున ముడుపు వేయడం జరుగుతుంది.వేదిక: బొదిరె గల్లీలో గల మైసమ్మ గుడి. సమయం: సాయంత్రం 4గంటల నుండి…కావున భీంగల్ పట్టణ ప్రజలందరూ సకలానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొనగలరు.ఆహ్వానితులు:భీంగల్ పట్టణ సర్వసమాజ్ అభివృద్ధి కమిటీ, భీంగల్.