
పయనించే సూర్యుడు 12 జూన్ 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ ; బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండలం సంతోష్ నగర్ తాండ సమీపంలో శుక్రవారం రోజున ఎక్సైజ్ ఏసి ఎన్ ఫోర్స్ మెంట్ బృందం దాడులు నిర్వహించి ఈ దాడుల్లో ఒక వ్యక్తిని అరెస్టు చేసి అతని నుంచి 100 గ్రాముల ఎండు గంజాయి ఒక మొబైల్ ఫోను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి వేణు మాధవ రావు తెలిపారు గంజాయి సేవించే మరో ముగ్గురు వ్యక్తులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో దుష్ట భావాలపై అవగాహన కల్పించి ఎక్సైజ్ అధికారులు ఎదుట బైండోవర్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు తర్వాత భీమ్గల్ తహసిల్దార్ ముందు వారిని బైండోవర్ చేశారు