
పయనించే సూర్యుడు.D.4.7.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. భీంగల్ మండల ప్రజల సౌకర్యం ప్రస్తుతం పట్టణానికి దూరంగా ఉన్న తహసిల్దార్ కార్యాలయాన్నిఎందుకనగా భీంగల్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమ్మార్వో ఆఫీసును భీంగల్ నడిబొడ్డునున్న పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ లోకి మార్చడం గురించి పంచాయతీ రాజ్ గెస్ట్ హౌస్ మరమ్మత్తుల కొరకు మన స్థానిక బాల్కొండ ఇన్చార్జ్ అయినటువంటి ముత్యాల సునీల్ కుమార్ చొరవతో పంచాయతీ గెస్ట్ హౌస్ మరమ్మత్తు కొరకు తొమ్మిది లక్షల శాంక్షన్ చేయడం జరిగింది ఇట్లు సంతోషకరమైన అనంతరం నియోజవర్గం ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చెప్పాల గణేష్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ పట్టణ అధ్యక్షుడు అనంతరావు కాంగ్రెస్ ఫోరం అధ్యక్షుడు అరిగెల జనార్ధన్ కౌన్సిలర్ సర్పంచులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు విషయాన్ని మన మండల ప్రజలకు మన కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు