పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో
భీమ్ గల్ మండల ప్రత్యేక అధికారి DPO శ్రీనివాస రావు ఈరోజు బుధవారం రోజున చేంగల్ మరియు బెజ్జోరా గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య పనులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పరిశీలించారు అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ ఎంపీ ఓ జావిద్ అలీ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు