
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికె గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండల్ లింబాద్రిగుట్ట
జాతర సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని భీంగల్ వాసుడైనటువంటి ఎంజే హాస్పిటల్ అధిపతి డాక్టర్ మధు శేఖర్ తన సిబ్బందితో ఎం జె అశోక్ మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి దర్శించుకోవడం జరిగింది. పాల్గొన్నవారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోధి రే స్వామి మరియు పట్టణ అధ్యక్షులు జేజే నరసయ్య ఎస్సీ ఎస్టీ అధ్యక్షులు పర్స్ అనంతరావు సర్వ సమాజ్ అధ్యక్షుడు నీలం రవి బోధిరే నరసయ్య తదితరులు పాల్గొన్నారు
