పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
భీమ్గల్ మండల కేంద్రంలో భీంగల్ సొసైటీ ఆధ్వర్యంలో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో మహమ్మద్ షబ్బీర్ మాజీ ఎంపీపీ కన్నె సురేందర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బిదిరె స్వామి సొసైటీ చైర్మన్ శివ సారి నరసయ్య కుంట రమేష్ భీంగల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు జేజే నర్సయ్య ఆరేపల్లి నాగేంద్ర పర్సా అనంతరావు కోరడి రాజు గోపాల్ నాయక్ నీలం రవి నల్లూరి శ్రీనివాస్ ఏనుగంటి పృథ్వీరాజ్ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు