పయనించే సూర్యుడు న్యూస్ నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ పట్టణంలో
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు భీమ్ గల్ లోని ఎస్సీ బాలుర వసతి గృహం ని తనిఖీ చేసి ఈ నెల 12 న పాఠశాల లు ప్రారంభం అవుచున్న నేపథ్యం లో కొత్త అడ్మిషన్ లు, వసతి గృహం లో పరిసరాల క్లీనింగ్ మరియు విద్యార్థుల వసతి రూములను సందర్శించి లైట్లు ఫ్యాన్లు మరియు ఇతర ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది . వసతి గృహం అంతా పరిశుభ్రం చేయించి పిల్లలు హాస్టల్లో చేరో చేరేలోపు తగు చర్యలు తీసుకోవాలని వసతి గృహం వార్డెన్ ను ఆదేశించడం జరిగింది . కార్యక్రమంలో వార్డెన్ శ్రీకర్ సిబ్బంది పాల్గొన్నారు