

పయనించే సూర్యుడుD.19.9.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. రుద్రంగి మండలం ఉమ్మడి మానాల గ్రామంలో నూతనంగా మంజూరైన 30 లక్షల విలువగల ఐకేపీ గౌడన్ కి ఈరోజు భూమి పూజ చేసి పనులు ప్రారంభించిన మాజీ డిసిసి అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో రిటైడ్ ఏ ఈ డి లక్ష్మణ్ ఉప సర్పంచ్ దాసర అశోక్ తూమ్ జలపతి జక్కు మోహన్ కొండ రాజేందర్ జక్కు వంశీ జూల దిలీప్ కొమ్ముల రవీందర్ లక్కాకుల శ్రీనివాస్ జక్కు లింగారెడ్డి జక్కుల లక్ష్మీ నరసయ్య పండుగ గంగాధర్ తిక్క భూమయ్య ఇండ్ల లక్ష్మయ్య క్యాతం పెద్ద గంగాధర్ లకావత్ బాలు చెదలు నవీన్ ఉమ్మడి మానాల సర్పంచ్లు ఉపసర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు