//పయనించే సూర్యుడు// ఆగస్టు 2//మక్తల్
మక్తల్ నారాయణ పేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం ఇప్పించాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని, కోరుతూ నిర్వాసితుల కమిటీ ఆధ్వర్యంలో డైరీ,మత్స్య, యువజన సర్వీసుల శాఖ రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకటి శ్రీహరి కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్వాసితుల సంఘం జిల్లా అధ్యక్షులు జి వెంకటరామిరెడ్డి నిర్వాసితుల సంఘం అధ్యక్షులు మచ్చన్ధర్ ఉపాధ్యక్షులు ధర్మరాజు సంఘం నాయకులు గోపాల్ రెడ్డి,తరుణ్ రెడ్డి,ఆంజనేయులు, గోవిందరాజ్,మహేష్ కుమార్ గౌడ్,మొగులప్ప, లక్ష్మీకాంత్, హనుమంతు, రాఘవేందర్ రెడ్డి,తిమ్మారెడ్డి,జిలాని, శ్రీనివాస్ గౌడ్, మాల నర్సింలు, రాజు గౌడ్, పేరపళ్ళ ఆంజనేయులు, అంజప్ప, శ్రీశైలప్ప, అనంతరెడ్డి,దొల్లె కిష్టప్ప,కనకప్ప,రాజు తదితరులు పాల్గొన్నారు