
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి.
బాలాజీ సూత్రావే మాట్లాడుతూఇందులో ప్రతి వార్డు లో సరిహద్దులోని ఓట్లు వేసి తయారు చేయాలి కానీ వేరే వార్డులలోని ఓట్లు కూడా వేయడం జరిగింది. నా వార్డు నెంబర్ 7 లో ముఖ్యంగా కొత్త ఓటర్ లిస్ట్ లో 1437 ఓట్లు ఉన్నాయి అందులో కనీసం 600 ల ఓట్లు వేరే వేరే వార్డులలోని ఓట్లు వేసి తయారు చేశారు వీటికి సరిచేయడానికి మిగతా 25 వార్డులలో అన్ని లిస్ట్ లు చూసి సరిచేయవలసింది అందు అధికారులు వార్డుల వారిగా తిరిగి సరిచేయాలని విన్నపం దయచేసి ఉన్నతాధికారులు ఈ విషయం పైన ఆలోచించి సరిహద్దులో గల ఓటర్లు మాత్రమే వార్డు ఓటర్ లిస్ట్ లో వేయాలి అని బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షులు బాలాజీ సూత్రవే అన్నారు.