
భైంసా పట్టణంలో కుక్కల దాడులు బాగా జరుగుతున్నాయి..చిన్న పెద్ద తేడా లేకుండా అందరిపై దాడి చేస్తున్నాయి…గణేష్ నగర్ నుండి 15 మంది ,మదీనా కాలోని నుండి ఒక చిన్నపిల్లవాడు.. చిన్నవారు,పెద్దవారు కుక్కలు కాటుకు హాస్పిటల్ కు వచ్చారు…బయటకు వెళ్లేటప్పుడు కుక్కల తో కొద్దిగా జాగ్రత్త …ఇప్పటికి 20 మంది వరకు కుక్క కాటుకు గురయ్యారు. దీనికి సంబంధించి వైద్యులు డాక్టర్ విజయానంద్ మాట్లాడుతూ అన్ని రకాల వ్యాక్సిన్లు గవర్నమెంట్ హాస్పిటల్ లో అందుబాటులో ఉన్నాయని కుక్కలు దాడి చేసిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావాలని ఇక్కడ వైద్యులను సంప్రదించి వైద్యులు సూచించిన విధంగా వైద్యం చేసుకోవాలని తెలియజేశారు.
