ముఖ్య అతిథిగా జిల్లా నాయకులు జల్లరపు శ్రీనివాసరావు
పయనించే సూర్యుడు ఏప్రిల్ 08 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)
ఈ రోజు టేకులపల్లి మండల కేంద్రంలో బీజేపీ క్రియాశీలక సభ్యుల సమ్మేళనం మండల ప్రధాన కార్యదర్శి బాధావత్ సురేష్ నాయక్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా నాయకులు జల్లరపు శ్రీనివాసరావు హజారై మాట్లాడుతూ భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోడీ గారు 11 సంవత్సరాల పాలనలో పేద ప్రజల కోసం దేశం కోసం అనేక సంక్షేమ పథకాలు సంస్కరణలు అమలు చేశారని తెలియజేశారు జన సంఘ్ నుండి బీజేపీ పార్టీ గా అవతరించి 45 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా అటల్ బిహారీ వాజ్ పై శత జయంతి వేడుకలు జరుపుకుంటున్నామని ఇద్దరు ఎంపీ లతో మొదటి సారిగా గెలిసిన బీజేపీ పార్టీ,,,303 స్థానాలతో పూర్తి మెజారిటీతో 3వ సారి అధికారంలో వచ్చి స్వచ్చ భారత్ ఐస్మన్ భారత్ ట్రిపుల్ తలాక్ వాక్స్ బోడ్ ఆర్టికల్ 370 రద్దు అయోధ్య రామ మందిరం అంత్యోదయ పథకం ప్రపంచంలో 5 వ ఆర్థిక వ్యవస్థ మేకింగ్ ఇండియా డిజిటల్ ఇండియా ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ టీచర్స్ సెల్ జిల్లా కన్వీనర్ వి హాథిరామ్ నాయక్ సీనియర్ నాయకులు చిక్క వెంకటేశ్వర్లు మంత్య నాయక్ జిల్లా నాయకులు పుణ్య నాయక్ వెంకటేశ్వర్లు జామలల్ వినోద్ నవీన్ రాందాస్ గంగా తదితరులు పాల్గొన్నారు