తెలుగుదేశం పార్టీ బిజెపి పార్టీ జనసేన నాయకుల ఆధ్వర్యంలో
పయనించే సూర్యుడు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ (13: జనవరి) (ఆదోని నియోజకవర్గం)
ఆదోని నియోజకవర్గం ఆదోని మండలంలోని మండిగిరి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన నాయకుల ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుడిసే అది కృష్ణమ్మ మాన్ల నాగరాజు మరియు మాజీ మార్కెట్ డైరెక్టర్ గాజుల చంద్రశేఖర్
దాదాపు గా 40 మంది ఈ పోటీలో పాల్గొన్నారు.
మొదటి ప్రైజ్ గా మిక్సీ చిట్టెమ్మ
రెండవ ప్రైజ్ గారైస్ కుక్కర్ శశికళ
మూడవ ప్రైస్ గా గిన్నెల సెట్ అంజలి
ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క పార్టిసిపేట్ కి బహుమతి ఇవ్వడం జరిగింది
తెలుగుదేశం పార్టీ నాయకులు నీఎక్స్ఎంపీపీ మురళి, గోపాల్, మందిగిరి బాబురావు, రవి, ఆటో రెడ్డి, నాగేంద్ర, మందిగిరి నాయుడు, కురుబ వెంకోబ, లక్ష్మన్న, కపటి మహాదేవ, విజయ్, దేవేంద్ర, రామకృష్ణ, సోమిరెడ్డి, గొల్ల తిక్కన్న, రామాంజి, బిజెపి పార్టీ నాయకులు మహేష్, నాగేష్, జనసేన పార్టీ నాయకులు ప్రకాష్ తదితరులు నాయకులు కార్యకర్తలు మండగిరి గ్రామ ప్రజలు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారు