సచివాలయంలోని చాంబర్లో ప్రత్యేక పూజలు
శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ యువ నాయకుడు.కే చెన్నయ్య గౌడ్
//పయనించే సూర్యుడు// న్యూస్ జూన్ 17//మక్తల్
తెలంగాణ ప్రభుత్వంలో పశుసంవర్ధక, పాడి పరిశ్ర మాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా నియమితులైన వాకిటి శ్రీహరి ఇవాళ బాధ్యతలు స్వీక రించారు. ఉదయం సచివాలయానికి చేరుకున్న ఆయనకు వేదమంత్రోచ్ఛరణలతో పండితులు స్వాగతంపలికారు. అనంతరం తన చాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో భూత్పూర్ కాంగ్రెస్ యువ నాయకుడు కే చేన్నయ్య గౌడ్ తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి కి పుష్పగుచ్చం ఇచ్చి . శుభాకాంక్షలు తెలిపారు.